Revanth Reddy: కేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చ..! 26 d ago
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం అవ్వనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సీఎం చర్చించనున్నారు.